MIM నేతలకు పోలీసులు భయపడుతున్నారు: రాజాసింగ్

MIM నేతలకు పోలీసులు భయపడుతున్నారు: రాజాసింగ్

TG: పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎంఐఎంకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. GHMC, హైడ్రా అధికారులు, పోలీసులపై MIM నేతలు దౌర్జన్యం చేశారన్నారు. కనీసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి పుట్ పాత్‌ను ఎంఐఎం నేతలు కబ్జా చేసి.. షాప్‌లు పెట్టించి కిరాయి  వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.