VIDEO: టిప్పర్లలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా

KMR: బాన్సువాడ, బీర్కూరు మంజీరా సమీపం నుండి శుక్రవారం అర్ధరాత్రి ఇసుకను రెండు టిప్పర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా. నిజాంసాగర్ పిఎస్ వాళ్లు టిప్పర్ ఒకటి పట్టుకున్నారు. దయచేసి అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి అని ప్రజలు కోరుతున్నారు. ఉన్నత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.