వెంకటేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే
SKLM: రణస్థలం మండలం గిరివాని పాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు పోలి పాడ్యమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు.