ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా పని చేయడం లేదు: MP అరవింద్
* పోచంపాడ్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు
* మాల్ తుమ్మెద శివారులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
* వాడే ఫతేపూర్ గ్రామంలో చిరుత ఆనవాళ్లు లభించలేదు: అటవీశాఖ అధికారులు