ప్రాథమిక పాఠశాలకు రూ.8 లక్షల సహకారం

ప్రాథమిక పాఠశాలకు రూ.8 లక్షల సహకారం

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి మం. ప. ప్రాథమిక పాఠశాలకు వట్టిమర్తి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పదివేల రూపాయల విలువైన బెల్టులు, టైలు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, సెక్రెటరీ దూదిగామ స్వామి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలకు సంఘం తరుపున రూ.8 లక్షల విలువైన సహకారాన్ని అందించామని తెలిపారు.