క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కేటీఆర్
MDCL: కీసర మండలం రాంపల్లి దాయరలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. MLA మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్, మల్లారెడ్డి పాల్గొన్నారు.