VIDEO: హ్యాండ్ బ్లోయర్‌పై వంట చేసిన బాలుడు
VKB: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో గ్యాస్ సిలిండర్ సకాలంలో అందకపోవడంతో.. రాజు అనే బాలుడు బొగ్గుల హ్యాండ్ బ్లోయర్‌పై రైస్ కుక్కర్ పెట్టి వంట చేశాడు. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.