ఫేస్ అటెండెన్స్‌తో ఉపాధి కూలీల ఇబ్బందులు
కృష్ణా జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ అటెండెన్స్ విధానం కూలీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే పని చేసే ప్రదేశం ఒక చోట ఉంటే, హాజరు చేయాల్సిన పాయింట్ మరోచోట ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. హాజరు కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.