VIDEO: బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి

VIDEO: బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: గోరంట్ల మండలం గొల్లపల్లిలో రూ.కోటి వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ రోడ్డు పనులను మంత్రి సవిత ఆదివారం పరిశీలించారు. రహదారి నాణ్యత, నిర్మాణ పనుల ప్రమాణాలను స్వయంగా పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ ఎంపీపీ విద్యాధరణి, మండల టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.