ములుగు మున్సిపాలిటీ ఆస్తి పన్ను వివరాలు

ములుగు మున్సిపాలిటీ ఆస్తి పన్ను వివరాలు

MLG: 2025-26 ఆర్థిక సంవత్సరంలో ములుగు మున్సిపాలిటీ ఆస్తి పన్ను రూ.1.27 కోట్లకు గాను రూ.90 లక్షలు వసూలు చేసి 72% సాధించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు అర్హత పొందినట్లు అధికారులు తెలిపారు. పన్నులు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పన్నులు చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.