ప్రకృతి వనానికి నిప్పంటించిన దుండగులు
JGL: ధర్మపురి మండలం వెల్గొండ గ్రామంలోరని పల్లె ప్రకృతి వనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో నిన్న అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు సర్పంచ్ నందినికి సమాచారం అందించారు. ఆమె వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయడంతో, ఫైర్ సిబ్బంది ఫటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.