VIDEO: నడిరోడ్డుపై మట్టికుప్పలు.. వాహనదారుల అవస్థలు

VIDEO: నడిరోడ్డుపై మట్టికుప్పలు.. వాహనదారుల అవస్థలు

నిర్మల్: శాంతినగర్ నుంచి వెంకటాపూర్ వరకు మున్సిపల్ నీటి సరఫరా కోసం చేపట్టిన పైప్‌లైన్ పనులు తుది దశకు చేరాయి. అయితే, పైపుల కోసం తీసిన గుంతల మట్టిని నడిరోడ్డుపైనే పోయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు ఆటంకం కలగకుండా పనులను వెంటనే పూర్తి చేసి, రోడ్డును శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.