హిందువులకు ముస్లింల ప్రసాద వితరణ
WNP: హిందువుల ఆరాధ్య దైవం హనుమాన్ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలో ముస్లిం యువత చేపట్టిన కార్యక్రమం ప్రముఖుల ప్రశంశలు అందుకున్నాయి. ర్యాలీలో పాల్గొన్న హిందూ బంధువులకు, ప్రజలకు ముస్లిం సోదరులు ప్రసాద వితరణ అందించారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా కన్వీనర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా మొదటి నుంచి హిందూ, ముస్లింల ఐక్యతకు నాందిగా నిలుస్తుందని అన్నారు.