VIDEO: యూరియా కోసం బారులు తిరిన రైతులు

VIDEO: యూరియా కోసం బారులు తిరిన రైతులు

MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్ షాపు వద్ద గురువారం ఉదయం ఒక యూరియా లారీ రావడం పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఒక రైతుకు రెండు బస్తాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.