సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య యాదవ్

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య యాదవ్

NDL: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య యాదవ్‌ను ఎన్నుకున్నారు. గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికను కోయిలకుంట్ల సీపీఐ నాయకులు సుధాకర్ బాబు, దావీదు ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జల ఈశ్వరయ్యకు కోయిలకుంట్ల సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.