కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బ్రహ్మంగారిమఠంలో సోలార్ ప్రాజెక్టుకు సాగు భూముల కేటాయింపు దారుణం: AIPKMS అధ్యక్షలు జి. శివకుమార్
➢ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
➢ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: గృహనిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజశేఖర్
➢ కడప నగర అభివృద్ధికి సహకరించండి: MLA మాధవి రెడ్డి