తెలంగాణ యాసలో అదరగొట్టిన ఏపీ అమ్మాయి

తెలంగాణ యాసలో అదరగొట్టిన ఏపీ అమ్మాయి

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన తేజస్వి రావు SMలో ట్రెండింగ్‌గా మారింది. గతేడాది రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో జ్యోతి పాత్ర చేసింది కూడా ఈమే. తను పుట్టింది ఏపీలోని గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయి (తెలంగాణ పిల్ల)గా తన యాక్టింగ్‌తో అదరగొట్టి అభిమానుల మనుసులు దొచేసింది.