'ఓటు వేయడం ప్రతి పౌరుని కనీస బాధ్యత'

'ఓటు వేయడం ప్రతి పౌరుని కనీస బాధ్యత'

KMR: ఓటు హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ న్యాయవాది భూషణ్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో ఆయన సతీమణి హేమలతతో కలిసి సంప్రదాయ దుస్తులతో వెళ్లి బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుని కనీస బాధ్యత అని పేర్కొన్నారు.