మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

SRD: సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ సూర్య ప్రకాష్, డీఈ రఘు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి విశాల్ ,మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.