'ముందుగానే దరఖాస్తులు సమర్పిస్తే మంచిది'
MNCL: రైతు పథకాలకు సంబంధించి రైతులు నిర్దేశిత గడువులో దరఖాస్తులు సమర్పించాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలలో రైతులు రైతుబంధు, రైతు భరోసా దరఖాస్తులను చివరి వరకు ఇవ్వడం లేదని వెల్లడించారు. గడువు ముగిసే సమయానికి రావడంతో సర్వర్, సాంకేతిక సమస్యలు వస్తాయని, అధికారుల సూచనలు పాటించాలన్నారు.