రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

KDP: ప్రొద్దుటూరుకు చెందిన ఏఆర్ ట్రావెల్స్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకి బయలుదేరి అడ్డాకుల వద్ద ముందుగా వెళుతున్న లారీని ఢీకొనడంతో ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. బస్సు క్లీనర్ హాసన్, ప్రయాణికులు హశ్రను ఉన్నిసా, ఎల్లమ్మ, మరో మహిళ మృతి చెందారు.