సత్తా చాటిన సహస్ర కళాశాల విద్యార్థులు

సత్తా చాటిన సహస్ర కళాశాల విద్యార్థులు

SRCL: నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సహస్ర కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచారు. MPC ఫస్టియర్‌లో 470 మార్కులకు గాను శ్రీ నిత్య 467, మేఘన 467, హరి శంకర్ కార్తీక్ 467, CEC ఫస్టియర్‌లో 500 మార్కులకు గాను సమంత 493 మార్కులు సాధించారు. MPC సెకండ్ ఇయర్‌లో శరణ్య 985, BIPC సెకండ్ ఇయర్‌లో అంజలి 982, అక్షయ 982, CEC సెకండ్ ఇయర్‌లో నిహారిక 970 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు.