482 గ్రామాలకు గానూ.. బీసీలకు 24 స్థానాలే..!

482 గ్రామాలకు గానూ.. బీసీలకు 24 స్థానాలే..!

జిల్లాలో లక్కీ డ్రా పద్దతిని సర్పంచ్, వార్డు రిజర్వేషన్‌లు ఖరారు అయిన విషయం తెలిసిందే. అయితే MHBD -1, కేసముద్ర -2, తోర్రూర్-6, పెద్ద వంగర- 3, నర్సింహుల పేట- 6, చిన్నగూడూరు-1, నెల్లికుదురు -4, దంతాలపల్లి- 3, మొత్తం 24 స్థానాలు BCలకు కేటాయించబడ్డాయి. కాగా జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉండగా కేవలం BCలకే 24 స్థానాలు దక్కాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.