VIDEO: శరవేగంగా రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

VIDEO: శరవేగంగా రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

HYD: సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గోపాలకృష్ణన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యత, భద్రత, గడువులు పాటించేలా అధికారులకు సూచనలు ఇస్తున్నట్లు వెల్లడించారు.