VIDEO: SST టీం ఆధ్వరంలో వాహన తనిఖీలు

VIDEO: SST టీం ఆధ్వరంలో వాహన తనిఖీలు

NZB: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా మోర్తాడ్ శివారులో (NZB - కరీంనగర్ రహదారిపై) SST టీం ఆధ్వరంలో శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్టు సిస్టర్ టీమ్ AWE R&B , ప్రమీల APM స్పష్టం చేశారు.