'ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి'

KMM: గురువారం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, ఖానాపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా పంచాయతీ అధికారిణి ఆశలత తెలిపారు. పరిశీలించి, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, డెంగ్యూ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.