పట్టణ ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు

పట్టణ ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు

VZM: దొంగతనాలు జరగకుండా ఏర్పాటు చేసిన LHMS సౌకార్యాన్ని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లతో పాటు బొబ్బిలి, విజయనగరం రూరల్, నెల్లిమర్ల పట్టణ పరిధి ప్రాంతాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.