అబ్బురు పరిచిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
VZM: గజపతినగరంలోని భగవాన్ సత్యసాయి గీతా మందిరం ఆవరణలో ఆదివారం రాత్రి చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. భగవాన్ సత్యసాయి శత వర్స జయంతోత్సవంలో భాగంగా కన్వీనర్ వెంకటేష్, పవన్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు చేసిన నాటికలు, పలు రకాల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.