'యాత కులాన్ని ఎస్టీలో చేర్చాలి'

'యాత కులాన్ని ఎస్టీలో చేర్చాలి'

VSP: సర్దార్ గౌతుల లచ్చన్న విగ్రహం వద్ద సోమ‌వారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఉత్తరాంధ్రలో 6 లక్షలకు పైగా జనాభా ఉన్నయాత కులాన్ని అత్యంత వెనుకబడిన వర్గంగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని సేవా సంఘం అధ్యక్షుడు రాజు అట్రాసిటీ యాక్ట్ వర్తింపజేయాలని డిమాండ్ చేసారు. విశాఖ జడ్జ్‌ కోర్టు జంక్షన్‌లోని ఉత్తరాంధ్ర యాత సంక్షేమ అభివృద్ధి  వినతిపత్రం అందజేశారు.