'ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ కృషి'

'ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ కృషి'

NLG: సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఈ నెల 15న గద్వాలలో ప్రారంభమైన సీపీఐ బస్సు యాత్ర గురువారం వేములపల్లి మండలానికి చేరుకోగా, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఎప్పుడూ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.