ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి: కలెక్టర్
MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు మున్సిపాలిటీ 18వ వార్డులో ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ దివాకర పరిశీలించారు. విద్యుత్ లైన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, మిషన్ భగీరథ, ఇరిగేషన్, లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.