సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటు

సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటు

JGL: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటని జగిత్యాల జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.