విజయనగరం జిల్లా టాప్ న్యుస్ @12PM
➢ అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన MP కలిశెట్టి అప్పలనాయుడు
➢ వంగర మండలంలో ఈ నెల 4న సామాజిక తనిఖీ ప్రజా వేదిక: MPDO రాజారావు
➢ జిల్లాలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికిసెలవులు రద్దు: జిల్లా సమన్వయ అదికారి
➢ పునర్విభజన పనులు త్వరితగతిన చేపట్టాలి: మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి