సీఎంను కలిసిన ఎమ్మెల్యే వేముల

సీఎంను కలిసిన ఎమ్మెల్యే వేముల

NLG: కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. వీరేశంతో పాటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.