'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

SKLM: ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేస్తే వేగంగా పరిష్కారం సాధ్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు మంగళవారం పలాసలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలపై 22 వినతులను సమర్పించారు. ఎమ్మెల్యే వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.