సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: సీఎం సహాయనిధి పేదలకు వరం వంటిదని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 14 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. 14 మందికి రూ.10.18 లక్షలు మంజూరైనట్లు వివరించారు