ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

TPT: ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ బయో ఫెర్టిలైజర్స్ – ప్రొడక్షన్ & మేనేజ్మెంట్, తేనెటీగల పెంపకం విభాగాలలో తెలుగు మీడియంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు అర్హత, ఇతర వివరాలకు https://angrau.ac.in/ వెబ్ సైట్‌ను చూడాలని సూచించారు.