ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైతులు

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైతులు

KMR: భిక్కనూర్‌లోని లక్ష్మీదేవిని పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిన్న సీఎం ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇందులో భాగంగా లక్ష్మీ దేవునిపల్లికి చెందిన రైతులు పామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు. రైతులు ప్రత్యేక వాహనంలో ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ పామ్ ఆయిల్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు