పర్యాటకానికి పెద్దపీట: ప్రణవ్‌గోపాల్

పర్యాటకానికి పెద్దపీట: ప్రణవ్‌గోపాల్

AP: పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్లు VMRDA ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ తెలిపారు. విశాఖ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశాం. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని పేర్కొన్నారు.