V.M.R.D.A.లో లైంగిక వేధింపుల నివారణ కమిటీ

విశాఖ: V.M.R.D.A.లో లైంగిక వేధింపుల నివారణ కమిటీని మెట్రోపాలిటన్ కమిషనర్ (M.C.) విశ్వనాథన్ పునరుద్ధరించారు. ఈ కమిటీ ఛైర్మన్ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కన్వీనర్‌గా ఏఓ కార్తీక, సభ్యులుగా విజయలక్ష్మి, దేవి, శిరీషలను నియమించారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను ఈ కమిటీ విచారించి, నివేదికను M.C.కి అందజేస్తుంది.