యూరియా సరఫరాపై కలెక్టర్ సమీక్ష

యూరియా సరఫరాపై కలెక్టర్ సమీక్ష

BHPL: యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, సహకార, సహకార సంఘాల సీఈఓలు, మార్కెఫెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటలకు అవసరమైన యూరియా రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.