VIDEO: దుమ్ముగూడెంలో ఈదురు గాలులతో కూడిన వర్షం

VIDEO: దుమ్ముగూడెంలో ఈదురు గాలులతో కూడిన వర్షం

BDK: దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరి రేకుల ఇల్లులు రేకులు లేచిపోవడంతో నిరాశ్రయులయ్యారు.