అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎస్పీ

అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎస్పీ

BDK: ఈ నెల 27న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి, మరుసటి రోజు 28న ]పట్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. బుధవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.