'ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూం ఏర్పాటు'

'ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూం ఏర్పాటు'

WGL: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి డా. సత్య శారద తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలు (డబ్బు, మద్యం పంపిణీ వంటివి) జరిగితే, టోల్ ఫ్రీ నంబర్ 18004253424 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. అధికారి పుష్పలత సారథ్యంలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు.