దాసన్న పేటలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

దాసన్న పేటలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

విజయనగరం: నియోజకవర్గంలోని  దాసన్నపేట లో సీపిఐ నాయకులు కామేశ్వరరావుతో కలసి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 7 అసెంబ్లీలకు సంభందించిన అసోసియేషన్ నాయకులతో పథకాలను ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం లో ఎంపీ గా తనను ఎమ్మెల్యేలు గా తమ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పై ఓటు వేసి మద్దత్తు తెలపాలని కోరారు.