ఉగ్రవాదానికి చోటు లేదు: మేఘాలయ సీఎం

ఉగ్రవాదానికి చోటు లేదు: మేఘాలయ సీఎం

మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా 'ఆపరేషన్ సింధూర్'ను ప్రశంసించారు. పాకిస్తాన్, POKలో భారత ఆర్మీ నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను ఆయన కొనియాడారు. ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదని అన్నారు. ఈ మేరకు ఆయన 'X' వేదికగా 'ఇండియా గుర్తుంచుకుంటుంది, ఇండియా తిరిగి పోరాడుతుంది. ఉగ్రవాదానికి చోటు లేదు.. జై హింద్' అని పోస్ట్ చేశారు.