ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్

MLG: ములుగు జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ దివాకర్ టీఎస్, అన్ని శాఖ అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 49 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, కలెక్టర్ సూచించారు.