'సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం'

'సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం'

RR: హయత్ నగర్ డివిజన్ ఇన్ఫర్మేషన్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో రోడ్ల పరిస్థితి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రతి మౌలిక వసతుల పనులను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు.