రాజమండ్రిలో 'రాష్ట్ర ప్రజా సదస్సు'
E.G: కెజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలోని సంహిత కన్వెన్షన్ హాల్ నందు గురువారం 'రాష్ట్ర ప్రజా సదస్సు' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, CPI జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు మాట్లాడారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురులో 50% రాష్ట్ర ప్రజల అవసరాలకు కేటాయించాలన్నారు.