VIDEO: నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో వారు తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించి, అభ్యర్థులు మరియు పార్టీ నాయకులకు సమయానుసారంగా అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఇతర కార్యక్రమాల కోసం అక్కడి నుంచి బయలుదేరారు.